STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నీ జత కోసం...

నీ జత కోసం...

1 min
275

జలకాలాటలు

సరదా పాటలు

మదిలో మరులు

చెవిలో నీ గుసగుసలు

మోమున విరిసే నగవులు

నీ జత కోసం వేచిచూసే నయనాలు

చెంతకు చేర రమ్మని పిలిచే అధరాలు 

చిరుగాలికి హొయయలొలికించే చీరకుచ్చిళ్ళు

గాజుల గలగలలు 

అందెల రవళులు 

చినుకుల చిందులు 

వివరించ తగునా నా మానస వేదన...



Rate this content
Log in

Similar telugu poem from Romance