STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నీ జ్ఞాపకాల్లో

నీ జ్ఞాపకాల్లో

1 min
360

పొందుపరిచేస్తాను

కవితగా నన్ను పిలిచావని

 కల్పనలో నన్ను తలిచావని

నీభావాలను వృధాగా పోనీయక

మరు కాలపు జ్ఞాపకాల్లో 

 నీజ్ఞాపకాలలో నన్ను మిన్నల 

జీవిoపజేసేది నీపారవస్యమేగా


Rate this content
Log in

Similar telugu poem from Romance