STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

నీ జీవితాన్ని నువ్వే మార్చుకో ⚡

నీ జీవితాన్ని నువ్వే మార్చుకో ⚡

1 min
1



నిన్ను నువ్వు మలుచుకో నీ జీవితాన్ని మార్చుకో
సమయమంతా వృధా చేసి సోమరిగా మారిపోయి
 సమాజాన్ని నిందించకు ముందుగానే మేల్కొని
 మనసుకు నచ్చినదే ఎంచుకొని దొరకనిదేముంది ...

ఈ రోజుల్లో మనకు అంతర్జాలం అందిస్తుంది ఓ పిక్క గా వెతుకు
నీలో ఉన్న టాలెంట్ ఏదో బయటకు తీసి సానబెట్టు
సరిగా సమయం వినియోగించి వెంటనే విజయం 
రాలేదంటూ వెనుకి రాకు అనుకున్నది అందే వరకు 
నీ ప్రయత్నమపక చేయలేనంటూ సాకులు వేతకు 
అలవాటు నీలో రానీయకు .‌.

సెల్ ఫోను తోనే కాలం గడపకు విలువ వైన సమయం 
వదులుకోకు ఎవరో ఇస్తారని ఎదురు చూడకు అది 
సాధించే మార్గం నువ్వే చూసుకొని నీకు నువ్వే 
తక్కువ చేసుకోకు నీకన్నా గొప్పవారులే లేరని గుర్తుంచుకో..

ఏదో ఒకటి చెయ్యి ఎక్కడ ఆగిపోకు శూన్యమే మిగులుతుంది
 తిరిగి చూసేసరికి నిన్ను నువ్వు నమ్ముకొని నిజాయితిగా
 నడుచుకొని ...!!


Rate this content
Log in

Similar telugu poem from Classics