STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

అలల మధ్య

అలల మధ్య

1 min
5



సాగర తీరాన 
సంధ్యా సమయాన 
గూళ్లు చేరే వేళ 
మనసు అలసిన క్షణాన 
నిశ్శబ్దం నిండిపోయింది 

అలనై…
అలల మధ్య మౌనమై…
లోతుల్లో లీనమై…
క్షణాలు మాయమై…
శ్రుతి,లయల సంఘమమై...
చిరు దరహాసం కెరటమై...
అన్నీ మరచిన క్షణం
అలసిన, సొలసిన
మది నిండుగా...
కొత్త సరిగమల పాట
ఊపిరిపోసుకుంది...


Rate this content
Log in

Similar telugu poem from Classics