నీ ఏడబాటు 💔💔
నీ ఏడబాటు 💔💔
నానుంచి నిను వేరు చేయలేనని నా మనసుకి తెలిసినా
నీకు దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తోంది
నీ సంతోషం కోసం ఏదైనా చేయడానికి సిద్దపడే మనసుకదా.
నీ ఆనందమే దాని కోరిక నీకు నేను దూరం అవ్వటమే
నీ ఆనందం అయితే తన ఇష్టాన్ని నీకే వదిలేసి దూరమవుతుంది
నువ్వు లేకపోతే నేను లేను అని చెప్పాను.
నీ కోసం నా మనసుని నీ దగ్గరికి రానివ్వను
నీకు దూరం అవుతానేమో కానీ నానుంచి నిన్ను దూరం చేయలేను.
... సిరి ✍️❤️

