STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నీ ఎద సుడులు

నీ ఎద సుడులు

1 min
404

నిను చేరు దారిలో...

పాదాలు కందకుండా పరచిన నీ చూపుల తివాచీలు...

నా కాలి మువ్వల శబ్దంలో...

లయమై నడిపిస్తున్నాయి నీ ఎద సడులు...

నను చేరు మరీచికలో...

వినిపిస్తున్నాయి నీ మది మోహన రాగాలు...💞💞

                           


Rate this content
Log in

Similar telugu poem from Romance