STORYMIRROR

Haripriya Chinnubujji

Inspirational

4  

Haripriya Chinnubujji

Inspirational

నీ భవిత నీ చేతుల్లోనే

నీ భవిత నీ చేతుల్లోనే

1 min
259

మార్చుకో మిత్రమా! విద్య అనే ఆయుధంతో         బంగారు భవితకు బాట వేసుకో

ఒక్కసారి చూసుకో

ధనం లేదని దిగులు వద్దు

వయసుతో తరిగిపోయే వర్ఛస్సు లేదని బెంగవద్దు

పట్టుపట్టి విద్యలో సాధించి ప్రగతి

నీవున్న స్థాయి నుండి ఉన్నతస్థాయికి చేరుకో

విద్యా వినయం తోడు ఉంటేనే నీవు చేరగలవు నీ గమ్యాన్ని

ఒక వైద్యుడైన

ఒక వకీలైన

ఒక టీచరైన

ఒక ఇంజినీరైన

కేవలం విద్య వల్లే ఉన్నత శిఖరాలను చేరుతారు

నువ్వు ఆ విద్యా ధనాన్ని ఆర్జించి అద్భుత శిఖరాలను అధిరోహించు నేస్తమా!


Rate this content
Log in

Similar telugu poem from Inspirational