STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నీ అనురాగం

నీ అనురాగం

1 min
224

నా హృదయ బృందావనంలో

నువ్వు నా ప్రాణ పారిజాత పువ్వెల్లే...


వికసిస్తూ నీ అందమైన ప్రేమ పరిమళాలను

నా అణువణువూ వెదజల్లుతూ...


ఆ ప్రేమ పరిమళం నాలో మధుర రాగ

స్మృతులై నాలో రమించి...


నా మనసనే మురళీలో నీ అనురాగాపు

వేణు నాధ స్వరాలుగా మారి...


నానుంచి ప్రాణ జీవరాగం ఆలపిస్తూ ఉంది

నా మనసు మురళీ రవం...


ఆ నా ప్రాణ ప్రణయ రాధా ...


Rate this content
Log in

Similar telugu poem from Romance