నీ అందం
నీ అందం
ఏమి చెప్పను ఏమని రాయను
నీ అందాన్ని చూసి....!!
మెరిసే ముత్యం అని చెప్పాలి
అనుకుంటే...!!
ముత్యం కంటే అందంగా మెరిసి
పోతున్నావు....!!
నిన్నూ పోని రోజా పువ్వు అని
చెప్పాలి అనుకుంటే...!!
అది దాని అందం నీ దిగదుడుపే
కదా....!!
పోనీ బంగారం తో పోల్చి చెప్పాలి
అనుకుంటే....!!
దానికన్నా నీ మేని ఛాయ మెరిసి
పోతుంది...!!
దానికి వచ్చే విలువ కన్నా నికే విలువ
ఎక్కువ ఇవ్వాలి ...!!
అన్నట్టు ఉంది నీ మేని రూపం..!!

