నిద్ర సమస్యాపూరణం
నిద్ర సమస్యాపూరణం
సమస్యాపూరణకు సమస్య
"బ్రాహ్మీలగ్నమునందు నిద్ర శుభసౌభాగ్యమ్ము లిచ్చుం గదా"
బ్రహ్మచ్ఛాత్రులెయాశ్రమంబెయది నిల్వన్ యోగ నిద్రాస్థితిన్
బ్రాహ్మీలగ్నమునందుకుడ్యతటులన్ భద్రంబుగానిష్ఠతన్
బ్రహ్మజ్ఞానవిహీనుడడ్డుకొనగాపల్కెన్ గురుండోర్పుతోన్
బ్రాహ్మీలగ్నమునందు నిద్ర శుభసౌభాగ్యమ్ము లిచ్చుం గదా
