నేస్తం ❤️
నేస్తం ❤️
అటు ఇటు అంటూ...
ఒకటే పరుగులు...
ఒక్క చోట స్థిమితిస్తే...కదా...
ఎటు వెళ్ళాలో దిక్కు తోచేది...
అణు వై పరమాణు వై...
అణువు అణువు లో పరమానువై...
ప్రతి వైపుకు నీవే తొస్తే...
ఎలా పరుగులు తీసే మనసు...
స్థిమిథించేది...
అల్లరిగా ఆకతాయిగా...నా లోని...
ప్రతి భావాన్ని కదిలిస్తూ...
అంతు చిక్కని ఆశాలని పోగేస్తూ...ఇలా...
నాలో...మాట్లాడుతున్నావా...నేస్తం....

