STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

ఈ ప్రాణం

ఈ ప్రాణం

1 min
5



చస్తేపోయే ప్రాణం.
కోపాలు పెంచుకుంటారు.
ఈర్ష ద్వేషాలతో రగిలిపోతారు.
పగ ప్రతికారాలాంటరూ.
నేనుఅనే అహంతో ఉండిపోతారు.
డబ్బుమాయలో చిక్కుకుంటారు.
మోసాలు ఎంచుకుంటారు.
నేరాలకుపాల్పడతారు.
చెడుతోవలో నడుస్తారు.
మిడి మిడి జ్ఞానలతో ఉండిపోతారు.
ఏది మంచో ఏది చెడో తెలిసిన తెలియనట్లు ఉండిపోతారు.
మంచి వయస్సు ఉన్నప్పుడు తప్పుల మీద తప్పులు చేస్తారు.
మంచి చేయాలనే తపన ఏ కొందరికో.
అందరిదీ ఒక్కటే ప్రాణమని తెలిసిన 
తెలియనట్లు ఉండిపోతారు.
ఏమి తీసుకెళ్ళము అని తెలిసి
అన్ని కావాలని కోరుకుంటారు.
అత్యాశ స్వార్థంతో పరుగులు పెడుతున్నారు.
ఇప్పటికైనా తెలుసుకొని 
నీజీవితాన్ని నువ్వే మార్చుకో..
మరేవారు కొందరు.
మారాల్సిన వారు ఎందరో.
                  


Rate this content
Log in

Similar telugu poem from Classics