STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నేస్తమా

నేస్తమా

1 min
352

కలలో కనిపించిన రూపం

కన్నులందు వెంటాడుతుంటే...


అరక్షణమైనా జాగు చేయక   

వెన్నెల వెలుగుల్లో ఎదురుచుస్తున్నా..


నీ తలపులు నాలో

ఉదయరేఖలుగా విచ్చుకునగ..


తొలి సంధ్య వెలుగులో   

క్షణమైనా జాగు చేయక  

నీ దరికే ఈ పయనం...


Rate this content
Log in

Similar telugu poem from Romance