నేస్తమా...
నేస్తమా...
ఓయ్.......... !!
నా కనులు చదివిన కావ్యానివా............
నా కలలు తెలిసిన నేత్రానివా.............
నా మదిని వీడని ఆత్రానివా.............
నా లోకమే నీవుగా నడిచివచ్చిన..........
నా మనసుకు మరో రూపానివా............
నా ఆత్మీయ ప్రియ నేస్తమా............

