నేనున్నా
నేనున్నా
కష్టాల్లో ఉన్నపుడు....
నేనున్నా అనే భరోసా కావలి....
కన్నీళ్లువస్తే తుడిచేచేతులు కావలి...
బాధను పంచుకునే బంధం కావలి...
తప్పు చేస్తే ఇది తప్పు అని చెప్పలి....
అర్థం చేసుకునే మనస్సుండాలి....
కోపంలోకసిరి వెంటనే హక్కున చేర్చుకోవాలి...
నీడలా వెన్నంటే నడవాలి....
సమస్యలేన్ని వచ్చిన పరిస్కారించాలి....
వెన్నుతట్టి ప్రోత్సాహించాలి....
ఎందరు ఎన్ని చెప్పిన నమ్మకముంచాలి...
మంచి వైపు అడుగులువేయలి...
డబ్బుతో బ్రతికే మనుషులకి.....
ప్రేమతో పలకరింపు అవసరం...
నే
నున్నా అనే ధైర్యం కావలి.....

