నేను
నేను


నేనుఆకాశాన్నుంచిరాలిన
స్వాతిచినుకునీ కాను...!
నేనుసముద్రపు చిప్పలోదొరికిన
మంచిముత్యాన్నీకాదు...!
నేనుగనుల నుంచి తవ్విన
వజ్రాన్నీ కాను...!
నేనునిధుల బాండాగారాల్లో
కనిపించే బంగారాన్నీ కాను....!
నేనువాటన్నిట్టినీ తలదనన్ని
అమ్మ కడుపు నుండి
పుట్టిన పేగు బంధాన్ని...!!*