నేను ప్రేమిస్తున్నాను
నేను ప్రేమిస్తున్నాను
జన్మ జన్మల బందాన్నీ
రెండక్షరాల్లో ఎలా తెలుపను
కోటి కలల ప్రేమని
చిన్న బహుమతిలో ఎలా చుపగలను
నేను ప్రేమిస్తున్నాను
నీ ఆశని
నీ అల్లరిని
నీ కోపాన్ని
నీ తాపాన్ని
నీ అందాన్ని
నీ అసూయని
నీ బలహినతని
నీ బలాన్ని
నీ అబిరుచిని
నీ అభిమానాన్ని
నీ పిచ్చిని
నీలో వున్న నన్నుని ప్రేమిస్తున్నా
మన ఆశని ఆశయాల్ని ప్రేమిస్తున్నా
నిన్ను నిన్నుగా ప్రేమిస్తున్నా
నన్ను నన్నుగా అర్పిస్తున్నా
ప్రేమించానని చిన్న సైగ చేసినా
చిరకాలం నీ కనురెప్పై కావలి కాస్త
ప్రతిక్షణం ప్రేమిస్తా
అనుక్షణం ఆరాధిస్తా

