Director Kashi

Romance

4  

Director Kashi

Romance

నా.. ప్రేయసి.. !

నా.. ప్రేయసి.. !

1 min
622



తొలకరి జల్లు కురిసే వేళలో తొలి వలపు తలుపు  తడితే........ !

మంచు కురిసే వేళలో మనసు విప్పి మాట్లాడా లని ఉంది నీతో...... !

 తొలకరి గాలికి  కదిలే నీ కురుల అందాల ను చూస్తూ..... ఉంటే .. !

నా మనసు పడే మనో వేదన నాకే అర్ధం కాక దహించి వేస్తుంటే..... !

నీకు ఎలా తెలపాలో తెలీక నా హృదయం సత మవుతూ ఉంటే........ !

నా మనసు పడే మనో వేదన నాకే అర్ధం కాక సతమతమవుతుంటే.. !

     "చుక్కాని లేని నావ లాగా నడి సముద్రం లో ప్రయాణిస్తూ ఉన్నట్టు నా మనసు ఉంటే.. !

 ఉప్పెన తో తోడై నీటి  లో ముంచు తావో ..!

అదే చుక్కాని లా నన్ను, నా ప్రేమను  ఒడ్డుకు చేరుస్తావో...!" నీ ఇష్టం.. !

....... ఐ... లవ్... యూ...... నా.. ప్రేయసి...



Rate this content
Log in