నేనోక అర్థం కాని పుస్తకం
నేనోక అర్థం కాని పుస్తకం
నేనోక అర్ధం కానీ పుస్తకాన్ని...
కొందరు దూరం నుంచి చూసి
చదివేసాననే భ్రమలో ఉంటారు...
ఇంకొదరు దగ్గరగా ఉండి కూడా
చదవలేక సతమతమౌతుంటారు...
దగ్గరగా ఉండి చదవలేక
సతమతమయ్యేవాళ్ళు మూర్కులు,
చూసే చదివేసా అని తెలుసుకున్న వాళ్ళు మేధావులు...
ఎవరి అంచనాలకి అందని అద్భుత కావ్యాన్ని ...

