నేనో జోకర్
నేనో జోకర్

నిరంతరం అందరి సంతోషం కోసం తాపత్రయ పడతాను.
నన్ను నేను బొమ్మలా మార్చుకుంటాను,
నా నిజమైన భావాల్ని బయట పెట్టను,
ఎదుటి వారి నవ్వుల్లో నా ఆనందం వెతుక్కుంటాను,
నేనో జోకర్ని.
నిరంతరం అందరి సంతోషం కోసం తాపత్రయ పడతాను.
నన్ను నేను బొమ్మలా మార్చుకుంటాను,
నా నిజమైన భావాల్ని బయట పెట్టను,
ఎదుటి వారి నవ్వుల్లో నా ఆనందం వెతుక్కుంటాను,
నేనో జోకర్ని.