STORYMIRROR

Lahari Mahendhar Goud

Classics Inspirational

4  

Lahari Mahendhar Goud

Classics Inspirational

నాన్న ప్రేమ

నాన్న ప్రేమ

1 min
368

   "నాన్న ప్రేమ"

"నాన్న" రాయటానికి రెండు అక్షరాలు 

అలాగే తనలో కూడా రెండు స్వభావాలు...


ఒకటి కడలిలా గంభీరంగా ఉంటూ 

మన జీవితాల్ని చక్కదిద్దుతూ ఉంటే


మరొకటి కడలిలోని నీటి వలే సమస్యలన్నీ ఆవిరి చేసి గర్జించే మేఘంలా మారి పిల్లల మీద ప్రేమ వర్షం కురిపిస్తుంది...


మొదటి దాంట్లో బాధ్యత ఉంటే 

రెండవ దాంట్లో ప్రేమ ఉంటుంది

అన్నింటినీ నిలకడగా చూపించేదే "నాన్న ప్రేమ"


Rate this content
Log in

Similar telugu poem from Classics