STORYMIRROR

Bhagya sree

Drama

4  

Bhagya sree

Drama

నాకు తెలుసు

నాకు తెలుసు

1 min
335

ఎవరినో మెప్పించడాని కో

ఎవరితోనో మెప్పు పొందడాని కో

ఏదో ఉక్రోషం తోనో

అంతులేని ఆవేశంతోనో

ఏదో ఆశించో

ఎవరిని సాధించడాని కో

నేను పనిచేయట్లేదు

నాకు తెలుసు

మనసా వాచా కర్మేణా నేను ఎందుకు చేస్తున్నా నో

ఏం చేస్తున్నా నో

ఏ తీరం చేరడానికి నా పాదాలు పరుగులు తీస్తున్నాయో

నాకు తెలుసు

నా ఆశయం ఏమిటో

దానికి పట్టే సమయం ఏమిటో

నేను చేయవలసిన సాధన ఏమిటో

నా పని ఏమిటో

నా సంకల్పబలమేమిటో నాకే తెలుసు


                                                             



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Drama