నా ఊహల ఊసులు - 4
నా ఊహల ఊసులు - 4
కులం కులం కులం ఏంటి కులం..
పెండ్లి మంటపం లో సీతారాముల కళ్యాణం అన్నప్పుడు రాముడి కులం ఏంటో చూశారా..
భయం వేసినప్పుడు తలుచుకొనే ఆంజనేయుడి కులం గుర్తొచ్చి తలవడం మానేశారా..
ముప్పొద్దులా ఆకలి తీర్చే అన్నానికి అవసరమైన లక్ష్మీదేవి కులం ఆరాదీశారా..!!
నీ కులం నిన్ను దేవుడిని చెయ్యదు, నలుగురికి ఆసరాగా నిలబడే నీ గుణం నిన్ను దేవుడిని చేస్తుంది..
✍సుధీర్..
