STORYMIRROR

Urs Sudheer AB

Drama

3  

Urs Sudheer AB

Drama

ప్రేమ కవిత

ప్రేమ కవిత

1 min
343

ప్రేమించగ పరవశమయ్యను నా మనసు నీ నామ స్మరణతో..

నిను తలవగ తపించెను నిద్రలు పోని నా ఊహలు..

నిను కనగ కవ్వించెను కనుపాపల చాటు కలలు..

నీవు విడువగ మతించెను మద్యము మత్తున నా మధి..


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Drama