ప్రేమ
ప్రేమ


కునుకు తీసే కనులకి తెలుసా వెలుగులో ఉన్న అందం, ఆనందం..
భయం తో వణికి పోయే హృదయానికి తెలుసా విజయం వల్ల
కలిగే ఆహ్లాదం..
అడుగంటిన ఆలోచనలకి తెలుసా ఆధునీకం కోరుకునే కొత్తదనం..
జీవితం యొక్క పరమార్ధం తెలియని మనసుకి తెలుసా ప్రేమ యొక్క గొప్పదనం..