దేవుడు
దేవుడు

పిరికితనాన్ని పెకళించగ పుట్టును ధైర్యుడు..
పిసినారితనాన్ని పాతివెయ్యగ పుట్టును ధనికుడు..
ప్రేమను పంచగ పుట్టును మానవుడు..
సాయం సెయ్యగ పుట్టును దేేవుడు..
పిరికితనాన్ని పెకళించగ పుట్టును ధైర్యుడు..
పిసినారితనాన్ని పాతివెయ్యగ పుట్టును ధనికుడు..
ప్రేమను పంచగ పుట్టును మానవుడు..
సాయం సెయ్యగ పుట్టును దేేవుడు..