జీవిత సత్యం
జీవిత సత్యం

ఈ జీవితం లో ఎవరూ నీతో అన్నివేళలా ఉండరు..
చివరికి కటిక చీకటిలో నీ నీడ కూడా నిన్ను విడిచి వెళ్ళిపోతుంది..
వెలుగు ఉన్నంతవరకే నీడకు విలువ, వెలుగులో ఉన్నంతవరకే మనిషికి విలువ..