STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నా స్వప్నం చెదనీయకు...

నా స్వప్నం చెదనీయకు...

1 min
384

నీవు రోజు నాతో కలిసి ఉండకపోవచ్చు.......

కాని నా ఉహల్లో ప్రతి క్షణం నాతోనే ఉంటావు

నాకు రాత్రి పగలు నిద్ర రాక సతమతమవుతున్న.....

నా హార్ట్ ని హైజాక్ చేసావు

నా ప్రేమ నీకు స్వార్ధంలా కనిపిస్తుందేమో.....

కాని స్వార్ధం ఉన్న ప్రేమే నిజమైనది

నా ప్రేమకు....ఆకాశానికి హద్దు ఒకటేనాకు చావైనా......

బ్రతుకైనా అన్నీ నీతోనే నా స్వప్నం చెదరనీయకు....

నన్ను నీకు దూరం చేయకు

నా సౌఖ్యమే ముఖ్యమని నేను అనుకోని ఉంటే.....

నీవు ఎప్పుడో నా సొంతం అయ్యేదానివి

కాని నాకు నీ ప్రేమతో పాటు......

నీ ఆనందం కూడా కావలి

నా ప్రేమకు దారి చుపిస్తావో....

లేక దహిస్తావో ఇక నీ ఇష్టం బుజ్జి......


Rate this content
Log in

Similar telugu poem from Romance