నా ప్రియ చెలికాడ
నా ప్రియ చెలికాడ
ప్రేమ మనిషినీ సంతోషాలతో నిప్పుతుంది లేదా దుఃఖంలో ముంచుతుంది....
ఏదిఏమైనా అన్ని చేసేది ప్రేమే....
ప్రియతమ నీ కంటిలో ఎరుపు...
నా కంటి లో కన్నీరు..
నీ నాలిక చురుకు ...
నా గొంతు కి మౌనం.....
నీ ఎదలో నా స్థానం ....
నా మనసుకి హాయి...
నీ గుండెల్లో నా మనసు కోవెలలోను దీపం....
ఆ దీపం ఉంది నీ గుండె గర్భగుడిలో
గండదీపంలా నీ ప్రేమతో వెలిగిస్తావ.....
నా లోపల నీ కోపంతో నన్ను ఆవిరి చేస్తవో....
ప్రియతమా
ఓ
నా ప్రియ చేలికాడ

