నా ప్రేమ ఎక్కడ
నా ప్రేమ ఎక్కడ
నా మనస్సు నిట్టూర్పు
నీలో ఒదిగిపోవాలని !
కానీ.. ఆ మాట ఎప్పుడు నీవు వినలేదు!?
హత్తుకున్నా నీ హృదయం కదిలించే నా ప్రేమ ఎక్కడ!?
నీలోతు సంఘర్షణ వినిపిస్తుంది !
నా అడుగులలో నీ చేతి బంధం నీడ
ఉంది అని చెప్పకనే చెప్పవు..!?
ప్రేమ మన ఇద్దరి ఆస్తి కాదు అనకు..
ఎందుకో.. అది నీకు నప్పదు..

