నా ప్రాణమా...
నా ప్రాణమా...
నా ప్రాణమా....
తెలియని వ్యక్తిగా పరిచయమయ్యావు..
ప్రేమ అనే బందంతో ప్రాణమయ్యావు..
నా మనసులో చెరగని రూపమై నిలిచావు..
ఏ జన్మబందానివో తెలియదు కానీ.
ఈ జన్మలో గొప్ప అనుబంధమై చేరవ అయ్యావు..
ఈ బందమ్మేమిటో మాటల్లో చెప్పడానికి ప్రపంచంలోని ఏ భాషలో ఏ పదం..
సరిపోదు...
ఎప్పటికీ మనం కలిసుండలేమని తెలిసిన ..
కలవరించే అనుబంధం అయ్యావు ...
ఇప్పుడు నువ్వే నా.... ప్రాణం అయ్యావు...
మరి ఇప్పుడు దూరం పెడుతుంటే ఎలా భరించడం

