STORYMIRROR

Midhun babu

Inspirational Others

4  

Midhun babu

Inspirational Others

నా నైజాం

నా నైజాం

1 min
338

ఏదడిగినా..

ఏమో నీయిష్టం అంటావు...

ఎంతచెప్పినా...

మరిచిపోతుంటావు...

తెలియదా నానైజం...

ఎందుకంత నిర్లక్ష్యం...

ఏమిటంత తామరాకుతత్వం...


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Inspirational