నా కనుపాప సైతం
నా కనుపాప సైతం
నా" కనుపాప సైతం నన్ను కసురుకుంటోంది ..!!
ఎందుకో తెలుసా ..!!??
కనురెప్పైనా వాల్చకుండా
"నిన్నే" కలవరిస్తున్నానని ..!!
"నువ్వు" తప్ప మరో లోకమంటూ ఏదీ లేదని..!!
"నీ" ధ్యాసలోనే పూర్తిగా లీనమై పోయానని..!!
"నీ" ప్రేమలోనే పూర్తిగా నిమగ్నమై పోయానని..!!
"నీ" కోసం అదే పనిగా పరితపిస్తున్నానని..!!
ఎప్పుడెప్పుడు వస్తావో అని నీకోసం వేయి కన్నులతో వేచి చూస్తున్నానని...!!!!!!!!!
బుజ్జిరెడ్డి......✍️

