STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నా కల కల్సనగా

నా కల కల్సనగా

1 min
205


నా కల కల్పనగా నిన్ను చేరుతుంది !

నా మౌనం మధురంగా నిన్ను కోరుతుంది !

నా హృదయం..

నీ యదతలపులు తెరుస్తూన్నట్టుంది

నా ప్రేమ నీ కౌగిలిని కోరుకుంటుంది.....!

కానీ, నువ్వు ఎందుకు

నాకు దూరంగా ఉంటున్నావు... 


Rate this content
Log in

Similar telugu poem from Romance