STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నా జడనే

నా జడనే

1 min
405

మల్లెలతో పందిరి అల్లావ్ నాకిష్టమని

జాజులతో నా జడనే అలంకరించావ్ నేనంటే ప్రేమని

మొల్లలతో బాటవేసావ్ నాపాదాలు కందకూడదని

లిల్లీలు పరిచావ్ నా పవళింపు సేవకని 

పూలరెక్కలు తేనెతుట్టలు అన్నీ తెచ్చేస్తావ్ నాకోసమని...



Rate this content
Log in

Similar telugu poem from Romance