Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

SATYA PAVAN GANDHAM

Abstract Classics Inspirational

4  

SATYA PAVAN GANDHAM

Abstract Classics Inspirational

"నా హృదయంలో నిదురించే చెలి!"

"నా హృదయంలో నిదురించే చెలి!"

1 min
316


నా హృదయంలో నిదురించే ఓ చెలి

నా మదిని కదిలించిన ఓ నిచ్చెలి

నా కనుల లోగిళ్లలో మెరిసిన ఓ స్వప్న సుందరి

నా ఊహల లోకంలో మెదిలిన ఓ ఆశల జాబిలి

అందుకో ...

నా ఈ హృదయపూర్వక శుభాకాంక్షలు..!

నీ ఈ జన్మదిన వేడుక రోజున...!!

Wishing you Many more happy returns of the day😊



Rate this content
Log in