నా హృదయం
నా హృదయం
చెలియా..........!!!!!
నా ఆత్మ, నా హృదయం
నీ ఊహల్లో కదులుతుంది ..!!
నాకోసమే స్వర్గం నుండి దిగివచ్చిన దేవతలా నువ్వు..!!
నా ఊహల్లో నిన్ను చిత్రించాను నేను..!!
నేను పాడే ప్రతి రాగం నీ తలంపు లోనే ...!!
నీ కళ్లను చూడాలని నా కల..!!
ఆ కళ్లలోంచి కవిత్వం పుడుతుందేమో అని నా ఆశ..!!
నేను నిన్ను ఎంతగానో ఆరాధిస్తున్నాను..!!
ఒక్కసారి అవకాశం ఇవ్వు
నిన్ను నువ్వు మరిచేలా చేస్తాను
నేను..!!

