నా హృదయం ❤️
నా హృదయం ❤️
నీకై నా మనసు వెతుకుతుంది
నా హృదయం నుంచి ....!!
నువ్వు జారిపోయి నా నుంచి
సుదూర తీరాలకు వెళ్ళావని ...!!
ఎప్పటికైనా తిరిగి వస్తావని
కళ్ళు చెమర్చ కుండా....!!
నీకోసమే ఎదురు చూస్తూ
ఉన్నాయి....!!
ఎక్కడ నీ ఆచూకీ ఏమని వెతకాలి
నా ప్రియతమా...!!
నువ్వు వచ్చే వరకు నీ జ్ఞాపకాలే
నాకు ప్రాణ వాయువు...!!

