STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నా హృదయం నీకు అర్పితం

నా హృదయం నీకు అర్పితం

1 min
349

నీ కొంటె చూపుల ఉచ్చులో

నా మనసు అల్లుకు పోయింది...!!


అందుకే నా హృదయం నికు

అర్పితం అయింది....!!


నీ అల్లిబిల్లి చిలిపి మాటలకు

నా ఎద పరవసపు తుల్లింతలో

మైమరచి....!!


నామసే నికు అంకితం చేసింది...!!


అందుకే నేమో నా మది నిండా

నీ ఆలోచనలే....నా పూబంతి...!!


Rate this content
Log in

Similar telugu poem from Romance