నా గుప్పెడంత గుండె
నా గుప్పెడంత గుండె
నా గుప్పెడంత గుండెలో. నిన్ను చూడాలని....
నీతో ఉండాలని.. నీవు నేనుగా మారాలని.
నీలోనే ఉండాలని.. నా జతగా ఉంటావని..
ఆకాశమంత కోరికలు.. ఊహల్లో నేను విహరిస్తూ..
ఊసులెన్నో నీకు వినిపించాలనీ.. ఇలా ఎన్నెన్నో ఆశలు...
నీకు ఎలా విన్నవించను !!
మనసులో నివసించే వారు.. నిజానికి దూరంగా ఉన్నా..
మన మనసుకి దగ్గరగానే వుంటారు..
... సిరి ✍️❤️

