నా ఘోష...
నా ఘోష...

1 min

233
హృదయం పారేసుకున్నాను
లక్షా యాభై వేల మధ్య
రోజు నిన్ను జ్ఞాపకంగా
పట్టుకొని...ఊహల్లో అల్లుకొని
ఆనందం పొందాలనుకొంటే
అక్షరాల మైలు దూరానికి
సమీపంలో చిత్రం
విచిత్రం గా గంతులేస్తూ
పట్టి బంధించి కట్టెయ్యలి మరి
డ్రాఫ్ట్ గా నవ్వించి కవ్వించి
అకస్మాత్తుగా మాయమౌతావ్
నా కెంత కోపం వస్తుందంటే
సముద్ర హోరైనా సరిపోదేమో
పుట్టిన బిడ్డ ఉపిరితో
పెరిగి పెద్దయితే ఆనందం
చూడాలికదా మనమందరం...
Xxxxxxxx xxxxxxxxx