STORYMIRROR

Midhun babu

Romance

3  

Midhun babu

Romance

నా చెలి నవ్వింది

నా చెలి నవ్వింది

1 min
3

నా చెలి నవ్వింది అది చూసి


నాలో కలిగిను వీంత చుసిన ఆనందం


నా ప్రియ ముఖా అరవిందం చూసి


నాకు కలిగిను పున్నమి చంద్రుని చుసిన అనుబవంనా చెలి పలుకు


కోకిలకి నేర్పిను పాటల కులుకు నా ఊర్వసి మనసు


హేమలయాల శికరగ్రమ్ అంత ఉన్నతంనా సకి ఓర చూపు


తీయగా గుండి కోసి మెరుపుఓ చెలి నీ చేతి స్పర్శ తో ...


స్వర్గ లోకంలో వేహరించాలి అని చెన్న ఆశా నువ్వే వస్తే 


నా జీవితపు తోడుగాఅవుతుంది నా జీవితం ఇంద్రధనస్సు ఇంకా చూడు


Rate this content
Log in

Similar telugu poem from Romance