STORYMIRROR

THOUTAM SRIDIVYA

Tragedy

5.0  

THOUTAM SRIDIVYA

Tragedy

నా చెలి నేస్తమా

నా చెలి నేస్తమా

1 min
286

ఆకాశం భూమి దూరం నుంచి చూస్తే ఆ రెండు కలిసినట్టు ఉంటాయి......! కానీ....! 

దగ్గర నుంచి చూస్తే తప్ప తెలీదు అవి రెండు ఎప్పుటికి కలుసుకోవు అనీ...!

అలానే మిత్రమా నీవు నా మనసును నన్ను అర్థం చేసుకున్న అనుకుంటారు.... అది నీ ఊహ మాత్రమే..

కానీ అసలు నిజం నా మనసును నన్ను నువ్వు ఇప్పుడే కదూ ఎప్పటికీ అర్థం చేసుకోలేవు....!!

ఎప్పటికీ 

ఆకాశం, భూమి ఉన్న అంతా దూరం నీకు న మనసుకు తప్పదు నేస్తమా!!!!!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Tragedy