నా అనురాగం
నా అనురాగం
నా అభిమానం నువ్వే..!!
నా అలక నువ్వే..!!
నా అనురాగం నువ్వే..!!
నా ఆనందం నువ్వే..!!
నాకు అన్ని నువ్వే అంతా నువ్వే..!!
నువ్వు లేనిదే నేను లేనని మర్చిపోకు ప్రాణమా..!!
తేనె కన్నా తియ్యనికష్టం నువ్వేమన్నా..!!
నీతో బంధం భరించేఇష్టం నువ్వెలావున్నా..!!
నీ తలపు లేక ఉండలేను క్షణమైనా..!!
భరించలేను నువ్వు దూరమౌతావేమో అనే ఊహనయినా.......!!!!

