STORYMIRROR

Praveena Monangi

Romance

4  

Praveena Monangi

Romance

మురళీ రవం

మురళీ రవం

1 min
304

నీతో పరిచయ ఫలితము 

నాలో చిగురించింది ప్రేమ 

వెలువడింది 

ఆ ప్రేమ క్షీరసాగర మదనములో 

‘’మురళీ రవం"

పాడాను ‘’మురళి’’తో

నిన్ను చూడాలనే ఆరాటములో 

అగుపించలేదు నీ జాడ ఎక్కడా !

చివరికి విదితమైనది 

నీవు ఉన్నది నా హస్త అధరముల మధ్యనని


Rate this content
Log in

Similar telugu poem from Romance