Varanasi Ramabrahmam
Tragedy
మరణించిన వారి మంచిని వేనోళ్ళ పొగిడే వాళ్ళు ఎక్కువై పోయారు
బ్రతికున్న మంచి వారిని వెన్ను తట్టి ప్రోత్సహించే వారు కరువయ్యారు;
మరణమంటే ఎందుకంత గౌరవం?
జీవించి ఉన్నవారంటే ఎందుకింత లోకువ?
మంచితనం గుర్తించబడాలంటే
మనిషి మరణించి తీరాలా?
హరి స్తుతి
భారతదేశ దుస్థ...
సాదర ఆహ్వానము
మరణం
మనసు - వరమా? ...
నిస్సహాయుడు
సరళ పూజనం
పదహారేళ్ళ వయస...
తటిల్లత
చదువుకున్న శ్...
ప్రకృతేమో రైతన్నకు తోడులేని సమయంలో ప్రభుత్వాలు ముందుకొచ్చి చేయూత లందించు.. ప్రకృతేమో రైతన్నకు తోడులేని సమయంలో ప్రభుత్వాలు ముందుకొచ్చి చేయూత లందించు..
గోరు ముద్దల కాలం గురుతు లేదమ్మా జోకొట్టు పాటలు తెలియదమ్మా గోరు ముద్దల కాలం గురుతు లేదమ్మా జోకొట్టు పాటలు తెలియదమ్మా
రోడ్లెమ్బట నడుస్తుంటూ పిల్లలను మోసుకుంటూ రోడ్లెమ్బట నడుస్తుంటూ పిల్లలను మోసుకుంటూ
కోవిడ్ 19 వచ్చింది లక్షల కోట్లు తెచ్చింది లక్ష్యం కోసం తయారయ్యి కోవిడ్ 19 వచ్చింది లక్షల కోట్లు తెచ్చింది లక్ష్యం కోసం తయారయ్యి
యుగయుగాలుగతిస్తున్నా... విజ్ఞానశాస్త్రంశోథిస్తూన్నా లెక్కకందని గ్రహగోళాలతో ఊహకందని యుగయుగాలుగతిస్తున్నా... విజ్ఞానశాస్త్రంశోథిస్తూన్నా లెక్కకందని గ్రహగోళాలతో...
రక్కసి రాకాసుల రంపమంటి పళ్ళతోటి రక్తం చిందేట్టు మానవ మృగాలు రక్కేస్తుంటే రక్కసి రాకాసుల రంపమంటి పళ్ళతోటి రక్తం చిందేట్టు మానవ మృగాలు రక్కేస్తుంటే
శూన్యం లో చూస్తున్నా ఏదో ఆలోచిస్తున్నా శూన్యం లో చూస్తున్నా ఏదో ఆలోచిస్తున్నా
గుండెల్లో ఆగిపోయిన మాట ఒకటి ఉంది నీతో ఎన్నో చెప్పాలని ఎదురు చూస్తోంది గుండెల్లో ఆగిపోయిన మాట ఒకటి ఉంది నీతో ఎన్నో చెప్పాలని ఎదురు చూస్తోంది
కోల్పోవడానికి ఏముందని నేను భయపడాలి నా ఉనికిని నీకోసం కోల్పోయాక కోల్పోవడానికి ఏముందని నేను భయపడాలి నా ఉనికిని నీకోసం కోల్పోయాక
మన చుట్టూ ఎంత మంది ఉన్నా..... నా అన్న ఒక్క మనిషి లేకపోతే ఆ జీవితం నరకం..... మన సంతోష మన చుట్టూ ఎంత మంది ఉన్నా..... నా అన్న ఒక్క మనిషి లేకపోతే ఆ జీవితం నరకం.......
ఏమున్నది ఏమున్నది ఏమున్నది తమ్ముడా ఏమున్నది ఏమున్నది ఏమున్నది తమ్ముడా
ఎందరో ఎన్నో మాట్లాడుతారు ఎన్నెన్నో తీరుల చెప్పి జ్ఞానమంటారు ఎందరో ఎన్నో మాట్లాడుతారు ఎన్నెన్నో తీరుల చెప్పి జ్ఞానమంటారు
ఆగిపోయింది కాలం మూగబోయింది ప్రాణం వేతికా వేతికా నీ కోసం ఆగిపోయింది కాలం మూగబోయింది ప్రాణం వేతికా వేతికా నీ కోసం
మరణించిన వారి మంచిని వేనోళ్ళ పొగిడే వాళ్ళు ఎక్కువై పోయారు మరణించిన వారి మంచిని వేనోళ్ళ పొగిడే వాళ్ళు ఎక్కువై పోయారు
పుట్టింది పాపాయి అందాల బొమ్మ గా పెరిగింది తన ఇంట అల్లారు ముద్దుగా పుట్టింది పాపాయి అందాల బొమ్మ గా పెరిగింది తన ఇంట అల్లారు ముద్దుగా
నమ్మలేను చిలకమ్మ నీవు రావంటే నిలువలేను ఒక క్షణమైనా నీవు లేకుంటే నమ్మలేను చిలకమ్మ నీవు రావంటే నిలువలేను ఒక క్షణమైనా నీవు లేకుంటే
పేగులు అరిచే ఆకలి కేకలు ఒకరివి బాగా తిని వచ్చే త్రేన్పులు ఒకరివి పేగులు అరిచే ఆకలి కేకలు ఒకరివి బాగా తిని వచ్చే త్రేన్పులు ఒకరివి
బహిరంగ సభలో మైకు ముందు నోటికొచ్చిన హామీలు ఇచ్చేసి బహిరంగ సభలో మైకు ముందు నోటికొచ్చిన హామీలు ఇచ్చేసి
నట్టేట ముంచినా నది ఒడ్డుకు చేర్చినా నావ నడిపే నీవే మా ఇల వేలుపు లే అమ్మా.. నట్టేట ముంచినా నది ఒడ్డుకు చేర్చినా నావ నడిపే నీవే మా ఇల వేలుపు లే అమ్...
వేలంత లేనివాడు నేడు వేలంటైన్ ప్రేమంటే అర్ధం తెలియదు వేలంత లేనివాడు నేడు వేలంటైన్ ప్రేమంటే అర్ధం తెలియదు