మనసులో
మనసులో
మనసుకి హత్తుకునేలా మాట్లాడేవారు కొందరు....
మనసు నొచ్చుకునేలా మాట్లాడేవారు మరికొందరు....
మనస్ఫూర్తిగా మాట్లాడేవారు మరికొందరు.....
రకరకాల మనుషుల మధ్యన జరిగే జీవన ప్రయాణమే మన జీవితం....
మన మనసు నొచ్చుకున్న పర్లేదు కానీ మనవల్ల మనఅనుకునే వాళ్ళ మనసు ఎప్పటికీ నొప్పించకూడదు....
నాకు నటించడం రాదు.. ఉన్నమాట అనేస్తా
మనసు లో ఒకలా బయట ఒకలా ఉండు

