STORYMIRROR

Midhun babu

Romance

3  

Midhun babu

Romance

మనసుకి

మనసుకి

1 min
3

కనులు మూసిన ప్రతిసారీ నీ జ్ఞాపకాలు రేపుతున్న కలవరాన్ని తట్టుకోలేని మనసు కన్నీరు కక్కుతుంది.


తడిసి ముద్దైన కనులకు " నిదుర కరువై వడిలిపోతున్నవి. చూపు బారమై, వెలుగు దూరమై చీకటి కమ్ముకుంది.


ఎదురు పడుతున్న ప్రపంచంలో నవ్వులు మాయమౌతున్నాయి. రంగులు చెదిరిపోతున్నాయి.


బంధాలు తెగిపోతున్నాయి


అలసిపోయిన ఈ మనసుకి ఇక ఆటలాడే ఓపిక లేదు


Rate this content
Log in

Similar telugu poem from Romance