STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

మనసు..

మనసు..

1 min
296

చిరు రెక్కలు అలసే వరకు, ఆకాశాన్నే చుట్టేద్దాం ...!


ఆ చుక్కలు అందే వరకు, అలుపే ఎరుగక ఎగిరేద్దాం ....!!


చిగురించిన చిరు పుష్పములా, సంతోషంగానవ్వేద్దాం....!


కనిపించని మన గమ్యాలకు, బాటలు వేస్తూ ఉరికేద్దాం...!


Rate this content
Log in

Similar telugu poem from Romance