STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

❤️❤️❤️ మనసు,❤️❤️❤️

❤️❤️❤️ మనసు,❤️❤️❤️

1 min
308

కవితల్లోనే కలబోస్తున్న విరహాన్ని....

చరణం లో నిన్ను చూసుకుంటూ.....


పదాల్లో పలికిస్తున్న నా ప్రేమ భావాన్ని....

అక్షరాలల్లో నిన్ను కలబోసుకుంటూ....


కలంలో నింపేస్తున్న వలపు రాగాన్ని....

నువ్వే నిండిన మనసు తడిలో.....


నీకోసమే మలుస్తున్న ఆణిముత్యాల గ్రంధాన్ని...

నిన్నొక నిధిలా మనసులో దాచుకుంటూ.....


నా కంటి పాపల్లో నిన్నే చూసుకుంటూ.....

నీకోసమే నేను ఎప్పటికీ ఉన్నానంటూ....

మాటిస్తూ.... నీ.....


Rate this content
Log in

Similar telugu poem from Romance